International
ఐరాస వేదికగా మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం

ఐరాస వేదికగా మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం

ntvtelugu59m
THE BRIEF
1

ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

2

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పుడు మీ భార్య సమర్థించలేదా అంటూ మమ్దానీని నెతన్యాహు నిలదీశారు.

3

ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసిన ఇతర ప్రతినిధులను నెతన్యాహు నైతిక పిరికివాళ్లుగా అభివర్ణించారు.