Entertainment
మణిరత్నం కొత్త సినిమా టైటిల్ 'అల్లం బెల్లం'

మణిరత్నం కొత్త సినిమా టైటిల్ 'అల్లం బెల్లం'

Eenadu1h
THE BRIEF
1

దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి 'ఇంజి వెల్లం' (అల్లం బెల్లం) అనే టైటిల్‌ను చిత్రబృందం సోమవారం ఖరారు చేసింది.

2

సాయిపల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

3

కోల్‌కతా నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఆధునిక ప్రేమకథా చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.