
భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరునావాపై 15-13 తేడాతో విజయం సాధించి, సుమారు రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు.
ఈ విజయంతో ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత సాధించాడు.