
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'ఫౌజీ' తెరకెక్కుతోంది.
టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అయితే ఈ సినిమా మరొక బాహుబలిలా ఉండబోతోందని, దీని విడుదల మాత్రం కొద్దిగా ఆలస్యం కానుందని మైత్రీ రవి తెలిపారు.