
తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనాడు – ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సంతూర్ పసుపు చందనాల పేరుతో జరిగిన ఈ పూల పండుగ వేడుకలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.
మహిళల కోలాహలంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి.