Indian Politics
ఘనంగా ముగిసిన సంతూర్ పసుపు చందనాల బతుకమ్మ వేడుకలు

ఘనంగా ముగిసిన సంతూర్ పసుపు చందనాల బతుకమ్మ వేడుకలు

Eenadu1h
THE BRIEF
1

తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనాడు – ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

2

సంతూర్ పసుపు చందనాల పేరుతో జరిగిన ఈ పూల పండుగ వేడుకలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

3

మహిళల కోలాహలంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి.