
గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జమ్మూ కశ్మీర్ ఆటగాడు ఆకిబ్ నబీకి అవకాశం దక్కింది.
నవంబర్ 4 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదు వన్డేల సిరీస్లో తలపడనున్నాయి.
తొలుత చివరి రెండు మ్యాచ్లకు ఎంపికైన నబీ, ఇప్పుడు తొలి మూడు వన్డేల్లోనూ ఆడనున్నాడు.