
అర్నబ్ తుపాను ప్రభావంతో గంజాం జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని అవసరమైన చర్యలూ చేపట్టామని జిల్లా పాలనాధికారి వి.కీర్తివాసన్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని అధికారులు పేర్కొన్నారు.