
అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి అమెరికా పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసింది.
15 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా పౌరసత్వం కోల్పోయిన సదరు వ్యక్తి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.