Economy
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలు: సెన్సెక్స్ 879 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలు: సెన్సెక్స్ 879 పాయింట్లు పైకి

Eenadu1h
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

2

రెండు రోజులుగా వరుస నష్టాలు చవిచూసిన సూచీలు శుక్రవారం కోలుకున్నాయి.

3

ఐటీ స్టాక్స్‌ జోరుతో సెన్సెక్స్ ఏకంగా 879 పాయింట్లు పైకి చేరింది.