దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
రెండు రోజులుగా వరుస నష్టాలు చవిచూసిన సూచీలు శుక్రవారం కోలుకున్నాయి.
ఐటీ స్టాక్స్ జోరుతో సెన్సెక్స్ ఏకంగా 879 పాయింట్లు పైకి చేరింది.