Health & Environment
గుండె ఆరోగ్యానికి పాటించాల్సిన ముఖ్యమైన నివారణ చర్యలు

గుండె ఆరోగ్యానికి పాటించాల్సిన ముఖ్యమైన నివారణ చర్యలు

telugu.samayam2h
THE BRIEF
1

రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని యూరోపియన్ హర్ట్ జర్నల్ తెలిపింది.

2

అమెరికన్ హర్ట్ అసోసియేషన్ ప్రకారం రోజూ 8 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొనే వారిలో గుండె జబ్బుల రిస్క్ 34 శాతం పెరుగుతుంది.

3

రోజూ ఒక్క సిగరెట్ తాగినా గుండె నాళాలు బ్లాక్ అయ్యి గుండె జబ్బుల రిస్క్ 50 శాతం పెరుగుతుంది.