
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో సానుకూలంగా కదలాడుతున్నాయి.
ఉదయం 09:25 సమయానికి నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 23,380 వద్దకు చేరగా, సెన్సెక్స్ 403 పాయింట్లు పుంజుకొని 74,685 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.25 వద్ద, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 101.6 డాలర్ల వద్ద ఉన్నాయి.