
అమెరికాలోని యాపిల్ పార్క్ వేదికగా సెప్టెంబర్ 9న రాత్రి 10.30 గంటలకు యాపిల్ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మరియు యాపిల్ వాచ్ సిరీస్ 12 విడుదలయ్యే అవకాశం ఉంది.
కొత్త ఉత్పత్తుల వివరాలను యాపిల్ వెబ్సైట్ మరియు యాపిల్ టీవీ ద్వారా వీక్షించవచ్చని సంస్థ ప్రకటించింది.