Sports
టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించిన నమన్ ధీర్

టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించిన నమన్ ధీర్

Samayam Telugu2h
THE BRIEF
1

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ వినూత్న రికార్డు సాధించాడు.

2

తాను ఆడిన తొలి 3 టీ20లలో పడగొట్టిన మొత్తం 5 వికెట్లు కూడా సదరు బ్యాటర్ సిక్స్ కొట్టిన తర్వాతి బంతికే రావడం గమనాహం.

3

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం అక్టోబర్ 14న నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.