ఇండిగో ఎయిర్లైన్స్ తన 20వ వార్షికోత్సవం సందర్భంగా 20 వేల మంది ప్రయాణికులకు ఉచిత టికెట్లు ప్రకటించింది.
ఈ ఆఫర్ ద్వారా లక్కీ డ్రాలో ఎంపికైన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
కంపెనీ తన విస్తరణలో భాగంగా 2030 వరకు కొత్త ఆర్డర్లను ప్లాన్ చేస్తోంది.