Entertainment
హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు మేధ మేక ఎంట్రీ

హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు మేధ మేక ఎంట్రీ

ABP Desam1h
THE BRIEF
1

టాలీవుడ్‌లో సీనియర్ హీరో శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధ మేక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

2

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న 'మైత్రీ ఇన్ లవ్' చిత్రంతో ఆమె పరిచయం అవుతున్నారు.

3

ఈ చిత్రంలో యంగ్ జై జస్తి హీరోగా నటిస్తుండగా, పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు.