International
క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు

క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు

Eenadu1h
THE BRIEF
1

సోషలిస్టు యోధుడు, క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

2

అగ్రరాజ్యమైన అమెరికాకు సవాలు విసిరిన ధీశాలిగా కాస్ట్రో చరిత్రలో నిలిచిపోయారు.

3

విప్లవానికి మారుపేరుగా పిలిచే చె గువేరాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కాస్ట్రోకే దక్కుతుంది.