
హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ ఒక సీజన్‌కు సుమారు రూ.125 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి రూ.75-80 కోట్లు, తెలుగులో నాగార్జున రూ.35-40 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.
మలయాళంలో మోహన్‌లాల్ రూ.30 కోట్లు, కన్నడలో కిచ్చా సుదీప్ రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.