
న్యూజిలాండ్-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో దేవదత్ పడిక్కల్ 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వివాదాస్పద నిర్ణయంతో ఔటయ్యాడు.
భారత్-ఎ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్-ఎ తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులు సాధించింది.
మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్-ఎ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసి 284 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.