
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సంచలన నిర్ణయం తీసుకుంటూ రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.
అరంగేట్రం రోజే రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, తనను బాగా విసిగించారంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
షమీకి తగినన్ని అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి బీసీసీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.