భారత త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదనల విలువ రూ.2.12 లక్షల కోట్లుగా ఉంది.