
స్వదేశంలో బ్యాటర్లకు అతిగా అనుకూలించే పిచ్‌ల తయారీపై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
బ్యాట్, బంతి మధ్య సమతూకం లేకపోతే బౌలర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
యువ బౌలర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సమాన అవకాశాలు కల్పించే పిచ్‌లు అవసరమని తెలిపారు.