
భారత మాజీ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా తన మాజీ సహచరులతో కూడిన ఆల్-టైమ్ బెస్ట్ టెస్ట్ టీమ్‌ను ప్రకటించారు.
ఈ జట్టులో ఎం.ఎస్. ధోని, రోహిత్ శర్మలకు చోటు దక్కకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పుజారా ఎంచుకున్న ఈ జట్టులో తన కెరీర్లో కలిసి ఆడిన కీలక ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.