Entertainment
బిగ్‌బాస్ షోలో షర్ట్‌లెస్‌ లుక్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్

బిగ్‌బాస్ షోలో షర్ట్‌లెస్‌ లుక్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్

Eenadu53m
THE BRIEF
1

గత వారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ చొక్కా విప్పడం నెట్టింట వైరల్‌గా మారింది.

2

ఈ ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ తనకు ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్‌ లేదని తెలిపారు.

3

ప్రస్తుతం తన శరీరం తయారీ దశలో ఉందని, అది 'వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌' అని ఆయన వెల్లడించారు.