
గత వారం బిగ్‌బాస్ ఎపిసోడ్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ చొక్కా విప్పడం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ తనకు ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్ లేదని తెలిపారు.
ప్రస్తుతం తన శరీరం తయారీ దశలో ఉందని, అది 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' అని ఆయన వెల్లడించారు.