
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభిప్రాయాలను, శాంతి మార్గాన్ని ట్రంప్‌నకు పుతిన్ వివరించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.
అయితే, పుతిన్ ప్రతిపాదనలపై ట్రంప్ ఎలా స్పందించారనే వివరాలను రష్యా వెల్లడించలేదు.