
హైదరాబాద్లో తాగునీటి వృథాపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
నిబంధనలు ఉల్లంఘించి తాగునీటిని వృథా చేసినందుకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫోర్ ఫాదర్స్ పబ్కు రూ.20 వేల జరిమానా విధించారు.
నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.