మార్నింగ్ షోల నుంచే మిక్స్డ్ టాక్, సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చినా 'ది ప్యారడైజ్' సినిమా భారీ వసూళ్లను సాధించింది.
ప్రీ-సేల్స్ జోరుతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నాని తన సత్తా చాటారు.
గతంలో ఆయన నటించిన 'దసరా', 'హిట్ 3' డే-1 రికార్డులను ఈ సినిమా రెట్టింపు చేసింది.