
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మరణించారు.
తీవ్ర విషాదంలో మునిగిపోయిన ప్రియాంక అంతిమయాత్రకు ఊరూవాడా కదిలివచ్చి అశ్రునయనాలతో ఆమెకు వీడ్కోలు పలికారు.
ఈ ఘోర ప్రమాదంలో మరణించిన ప్రియాంక కుటుంబానికి జీఎస్ఎల్ సంస్థ రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.