
విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సాయికృష్ణ తల్లితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ ఉత్తర్వులతో కేసు దర్యాప్తులో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.