Indian Politics
జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ

జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ

Eenadu1h
THE BRIEF
1

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు.

2

పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకొన్నారు.

3

ఈ చేరికతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.