
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ సరికొత్త రూ.348 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు పలు ఆకర్షణీయమైన ప్రయోజనాలు లభించనున్నాయి.
ఈ ప్లాన్తో పాటు వినియోగదారులకు అడోబ్ ఎక్స్ప్రెస్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.