
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన 'సిగ్మా' చిత్రానికి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా వ్యవహరించారు.
లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను నిరాశపరిచింది.
తాజాగా ఈ చిత్రం నుంచి కేథరిన్ నటించిన 'సులోచన' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.