
పసుపులోని కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటంతో పాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
పసుపు టీలో కొద్దిగా అల్లం, మిరియాలు కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ పసుపు టీని పంచదార లేకుండా రాత్రి సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని నిపుణులు పేర్కొన్నారు.