
ఆగస్టు 17 నుంచి లాంతర్న్స్, ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా సీజన్ 18 సహా మొత్తం 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.
కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ, తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కల్యాణం వంటి సినిమాలు ఈ వారం డిజిటల్ వేదికలపై అందుబాటులోకి రానున్నాయి.
బోయింగ్ సంస్థపై రూపొందించిన ఫ్రీఫాల్: ఎ రికనింగ్ ఫర్ బోయింగ్ డాక్యుమెంటరీ ఆగస్టు 19న విడుదల కానుంది.