15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూసి ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించారు.
వైభవ్ భారత్కు దొరికిన ఆణిముత్యమని, వయసుతో సంబంధం లేకుండా అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నారు.
వైభవ్ ఇప్పటికే పలు ఎండార్స్మెంట్లతో బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుంటూ, టెస్ట్ క్రికెట్ కోసం సిద్ధమవుతున్నాడు.