
ఇంగ్లాండ్ పిచ్‌లపై టెస్టు ఫార్మాట్ ఆడದ కుర్రాడిని తుది జట్టులో ఆడించడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ పాక్ మేనేజ్‌మెంట్‌ను విమర్శించారు.
ఎంతో అనుభవం ఉన్నా సరే ఇంగ్లాండ్ పిచ్‌లపై పరుగులు చేయడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు.
టెస్టు క్రికెట్ అనుభవం లేని ఆటగాడిని ఎంపిక చేయడం పట్ల నాజర్ హుస్సేన్ ఆశ్చర్య వ్యక్తం చేశారు.