
అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బృందంలోని కొందరికి యూఎస్ వీసాలను నిరాకరించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ వ్యవహారంపై ఇరాన్ వర్గాలు అమెరికా తీరును తీవ్రంగా ఖండిస్తూ సవాళ్లు విసిరాయి.