Technology
అమరావతిలో అంతర్జాతీయ చెస్ అకాడమీ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ హామీ

అమరావతిలో అంతర్జాతీయ చెస్ అకాడమీ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ హామీ

AP7AM1h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి చెస్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.

2

ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆమె తండ్రి అశోక్ కలిశారు.

3

అకాడమీ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.