
ఎస్‌బీఐకి చెందిన 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం సైబర్ నేరగాళ్ల వల్ల డార్క్‌వెబ్‌లో లీక్ అయినట్లు వెల్లడైంది.
బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలగలేదని పేర్కొన్న ఎస్‌బీఐ, ఖాతాదారులు పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించింది.
అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన సున్నితమైన సమాచారాన్ని స్వయంగా ఇద్దరు సీనియర్ అధికారులే లీక్ చేసినట్లు గుర్తించారు.