Economy
ఐటీ ఉద్యోగం వదిలి చీరల వ్యాపారం ప్రారంభించిన రమ్య

ఐటీ ఉద్యోగం వదిలి చీరల వ్యాపారం ప్రారంభించిన రమ్య

Eenadu2h
THE BRIEF
1

మంచి ఉద్యోగం, లక్షల ప్యాకేజీ అందుకుంటున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి రమ్య దేవనాథన్ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.

2

నష్టమొస్తుందనే భయంతో వెనకడుగు వేయకుండా ఆమె చీరల వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతం అయ్యారు.

3

ఈ విజయగాథ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.