
మంచి ఉద్యోగం, లక్షల ప్యాకేజీ అందుకుంటున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి రమ్య దేవనాథన్ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.
నష్టమొస్తుందనే భయంతో వెనకడుగు వేయకుండా ఆమె చీరల వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతం అయ్యారు.
ఈ విజయగాథ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.