
మహిళల ఆసియా కప్‌లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్‌తో జరిగిన ఈ హోరాహోరీ పోరులో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.