
శ్రీవిష్ణు హీరోగా, మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా శుక్రవారం విడుదలైంది.
జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం తెలిపింది.
ఇది పక్కా దసరా పండగ సినిమా అని హీరో శ్రీవిష్ణు పేర్కొన్నారు.