
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిబంధనల నేపథ్యంలో ఎఫ్-1, జే-1 విద్యార్థులు సెప్టెంబర్ 15 లోపే అమెరికాకు చేరుకోవాలని హార్వర్డ్ యూనివర్సిటీ సూచించింది.
సెప్టెంబర్ 15 తర్వాత అమెరికాకు వెళ్లే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించబడింది.