Technology
రేపటి నుంచే ఐఫోన్‌ డ్యుయో ప్రీ ఆర్డర్లు ప్రారంభం

రేపటి నుంచే ఐఫోన్‌ డ్యుయో ప్రీ ఆర్డర్లు ప్రారంభం

Eenadu59m
THE BRIEF
1

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డ్యుయో ప్రీ ఆర్డర్లకు సిద్ధమైంది.

2

శుక్రవారం అక్టోబర్‌ 16 సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

3

ఈ కొత్త ఫోల్డబుల్ డిస్‌ప్లే మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.