యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు.
ప్రస్తుతం ఆమెను పోలీసుల అదుపులో ఉంచి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.