
హౌలిహాన్ లోకీ నివేదిక ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 20.6 బిలియన్ డాలర్లు (రూ.1.97 లక్షల కోట్లు)కు చేరుకుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 312 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది.
అమెరికా ఎన్‌ఎఫ్‌ఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌గా ఐపీఎల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.