
పంజాబ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసి ఆలౌటైంది.
మొదటి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసిన పంజాబ్ జట్టుకు 51 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.
అనంతరం మూడో రోజు ఆట ముగిసేసరికి పంజాబ్ జట్టు వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.